England cricket team squad analysis ahead of T20 World Cup 2021 semi final
#T20WORLDCUP2021
#EoinMorgan
#Engvsnz

2019 వన్డే ప్రపంచకప్ విజేత అయిన ఇంగ్లండ్.. టెస్టుల్లో ప్రపంచ ఛాంపియన్ అయిన న్యూజిలాండ్ ప్రపంచకప్ సెమీఫైనల్లో సై అంటున్నాయి. బలాబలాలు చూస్తే ఏ జట్టుకా జట్టే పటిష్టంగా ఉంది. అయితే చరిత్ర మాత్రం ఇంగ్లండ్ జట్టువైపే ఉంది.